Anchor Anasuya: జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ ని దక్కించుకొని ఆ తర్వాత సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ ఇప్పుడు పాన్ ఇండియన్ రేంజ్ లో సెలబ్రిటీ స్టేటస్ ని దక్కించుకున్న నటి అనసూయ.ఈమె నటించిన సినిమాలన్నీ దాదాపుగా హిట్ అయ్యాయి, దాంతో ఈమెకు క్యారక్టర్ ఆర్టిస్టు గా మంచి డిమాండ్ ఉండడం తో జబర్దస్త్ షో ని కూడా వదిలేసింది.అయితే ఎంత బిజీ గా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా లో తరుచు యాక్టీవ్ గానే ఉంటుంది ఆమె.
తనకి సంబంధించిన హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కించే ఈమె, అప్పుడప్పుడు కాంట్రోవర్సియల్ కామెంట్స్ కూడా బలంగానే చేస్తూ ఉంటుంది.అందుకు ఈమెని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ ఆంటీ అంటూ వెక్కిరిస్తూ ఉంటారు.అలా ఆమెని ఆంటీ అన్నవాళ్ళ మీద కూడా ఈమె విరుచుకుపడుతుంది.పోలీస్ కేసు పెడతాను అంటూ ఆమె బెదిరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
రీసెంట్ గా ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక వీడియో ని తన స్టోరీ లో అప్లోడ్ చేస్తూ ‘ఆడవాళ్ళూ ఎలా ఉండాలో , ఎలా బ్రతకాలో కూడా సమాజం లో ఉన్న కొంతమంది మగవాళ్ళు నిర్ణయించేస్తున్నారు.కనీసం బిడ్డల్ని కనే స్వేచ్ఛ కూడా ఆడవాళ్ళ చేతిలో లేదు.ఇదెక్కడి దుర్మార్గం’ అంటూ తీవ్రమైన అసహనం తో పోస్ట్ చేసింది.
Also Read: Pawan Kalyan- YCP Kapu Leaders: వైసీపీ కాపు నేతలపై పవన్ పవర్ ఫుల్ అస్త్రం..
అంతే కాకుండా చివర్లో ఇంగ్లీష్ బూతు పాదాలను ఉపయోగిస్తూ ‘టూ జస్ట్ f**K ఆఫ్’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.ఒక్క సెలబ్రిటీ హోదాలో ఉండి, ఏ అమ్మాయి పబ్లిక్ గా తినకూడని మాటలు అన్నావు అంటూ ఆమెని నెటిజెన్స్ చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు.మీరే ఇలా ఉంటే ఇక మిమల్ని ఫాలో అయ్యే ఫాలోయర్స్ ఎలా తయారు అవుతారు..?, దయచేసి ఒక మాట అనే ముందు చూసుకొని జాగ్రత్తగా అనండి అంటూ నెటిజెన్స్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు అనసూయ మీద. : పచ్చి బూతులు మాట్లాడే స్థాయికి దిగజారిపోయిన యాంకర్ అనసూయ..వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్
జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ ని దక్కించుకొని ఆ తర్వాత సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ ఇప్పుడు పాన్ ఇండియన్ రేంజ్ లో సెలబ్రిటీ స్టేటస్ ని దక్కించుకున్న నటి అనసూయ.ఈమె నటించిన సినిమాలన్నీ దాదాపుగా హిట్ అయ్యాయి, దాంతో ఈమెకు క్యారక్టర్ ఆర్టిస్టు గా మంచి డిమాండ్ ఉండడం తో జబర్దస్త్ షో ని కూడా వదిలేసింది.అయితే ఎంత బిజీ గా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా లో తరుచు యాక్టీవ్ గానే ఉంటుంది ఆమె.
తనకి సంబంధించిన హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కించే ఈమె, అప్పుడప్పుడు కాంట్రోవర్సియల్ కామెంట్స్ కూడా బలంగానే చేస్తూ ఉంటుంది.అందుకు ఈమెని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ ఆంటీ అంటూ వెక్కిరిస్తూ ఉంటారు.అలా ఆమెని ఆంటీ అన్నవాళ్ళ మీద కూడా ఈమె విరుచుకుపడుతుంది.పోలీస్ కేసు పెడతాను అంటూ ఆమె బెదిరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
రీసెంట్ గా ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక వీడియో ని తన స్టోరీ లో అప్లోడ్ చేస్తూ ‘ఆడవాళ్ళూ ఎలా ఉండాలో , ఎలా బ్రతకాలో కూడా సమాజం లో ఉన్న కొంతమంది మగవాళ్ళు నిర్ణయించేస్తున్నారు.కనీసం బిడ్డల్ని కనే స్వేచ్ఛ కూడా ఆడవాళ్ళ చేతిలో లేదు.ఇదెక్కడి దుర్మార్గం’ అంటూ తీవ్రమైన అసహనం తో పోస్ట్ చేసింది.
అంతే కాకుండా చివర్లో ఇంగ్లీష్ బూతు పాదాలను ఉపయోగిస్తూ ‘టూ జస్ట్ f**K ఆఫ్’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.ఒక్క సెలబ్రిటీ హోదాలో ఉండి, ఏ అమ్మాయి పబ్లిక్ గా తినకూడని మాటలు అన్నావు అంటూ ఆమెని నెటిజెన్స్ చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు.మీరే ఇలా ఉంటే ఇక మిమల్ని ఫాలో అయ్యే ఫాలోయర్స్ ఎలా తయారు అవుతారు..?, దయచేసి ఒక మాట అనే ముందు చూసుకొని జాగ్రత్తగా అనండి అంటూ నెటిజెన్స్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు అనసూయ మీద.
Also Read: Balakrishna- NTR: బాలయ్య చేసిన తప్పుతో ఎన్టీఆర్కు స్టార్ ఇమేజ్..!
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Anasuya is an anchor who has been reduced to talking nonsense
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com