Homeఎంటర్టైన్మెంట్అనసూయ భర్త భరద్వాజ్ డీపీ పిక్ వైరల్

అనసూయ భర్త భరద్వాజ్ డీపీ పిక్ వైరల్

బుల్లితెరపై హాట్ యాంకర్ అనసూయ. ఆమె అందచందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా తగ్గని అందం ఆమె సొంతం. అలాంటి అనసూయను కట్టుకున్న భర్త భరద్వాజ్ ఎంత అదృష్టవంతుడోనని ప్రతీసారి స్కిట్ లో జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది కుళ్లుకుంటూనే ఉంటాడు.

జబర్దస్ట్ యాంకర్ అనసూయ టీవీ షోలతోపాటు సినిమాల్లో కూడా జోరుగా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. మంచిపాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోతూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక టీవీ షో లు, సినిమాలే కాకుంగా ఈ భామ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన సమాచారాన్ని పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా అనసూయకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ గా మారింది.

అనసూయ ఎంత బిజీగా ఉన్నా భర్త భరద్వాజ్ తో ప్రేమగా ఉంటుంది. వీళ్లు లవర్స్ కంటే ఎక్కువగా ప్రేమతో ఉంటారు. తాజాగా అనసూయ భర్త భరద్వాజ్ తన వాట్సాప్ డీపీలో ఓ ఫొటోను పెట్టాడు. ఇందులో కొంచెం రోమాంటిక్ గా భర్త భరద్వాజ్ తో అనసూయ కలిసుంది. ఈ ఫొటోను చూసిన అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక అనసూయ కూడా కామెంట్లకు ఆసక్తిగా స్పందిస్తోందట..

ఇటీవల ‘థ్యాంక్యూ బ్రదర్’ అనే వెబ్ సిరీస్ లో నటించి ఓటీటీ వేదికపై అనసూయ నిరూపించుకుంది. ఆమె చేతిలో ఇప్పుడు రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. అయితే కరోనా లాక్ డౌన్ తో షూటింగులు ఆగిపోవడంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటోంది. జబర్ధస్త్ షోకు హాజరు అవుతోంది. ప్రస్తుతం వెబ్ సిరీసుల్లో నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తోంది. ఇక ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. తను ఫ్యామిలీతో ఎంత ఉల్లాసంగా ఉంటుందో ఆమె షేర్ చేసిన ఫొటోలను బట్టి తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version