Homeఎంటర్టైన్మెంట్Senior Hero Naresh- Poojitha: నరేష్ లో ఆ చెడ్డ గుణం ఉంది, ఓ శనిగ్రహాన్ని...

Senior Hero Naresh- Poojitha: నరేష్ లో ఆ చెడ్డ గుణం ఉంది, ఓ శనిగ్రహాన్ని నెత్తిన పెట్టుకున్నాడు… సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్ 

Senior Hero Naresh- Poojitha: పెళ్లి ప్రకటనతో నరేష్ -పవిత్ర లోకేష్ ల రచ్చ మరోసారి తెరపైకి వచ్చింది. 2022 డిసెంబర్ 31న నరేష్ నటి పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఈ వార్త టాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. గతంలో నరేష్ పెళ్లిపై నమ్మకం లేదన్నారు. పవిత్రతో సహజీవనం చేస్తున్నానన్న నరేష్ పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నారు. అయితే భవిష్యత్ లో ఏం జరుగుతుందో చెప్పలేను, అన్నారు. నరేష్ పెళ్లి ప్రకటనపై వారం తర్వాత రమ్య రఘుపతి స్పందించారు. ఆమె దారుణమైన ఆరోపణలు చేశారు.

Senior Hero Naresh- Poojitha
Senior Hero Naresh- Poojitha

నరేష్ తనను వదిలించుకోవడం కోసం దారుణాతి దారుణాలు చేశాడని కీలక వ్యాఖ్యలు చేశారు. నరేష్ నాకు ఎఫైర్స్ అంటగట్టాడు. దేవుడు లాంటి కృష్ణగారితో నేను అక్రమ సంబంధం పెట్టుకున్నాను అన్నాడు. కృష్ణగారికి నా వలన ప్రాణహాని ఉన్నట్లు ఒక ఫేక్ లెటర్ క్రియేట్ చేశాడు. అది కృష్ణ నాపై కంప్లైంట్ చేస్తున్నట్లు రాసి, ఆయన సంతకం ఫోర్జరీ చేశాడు. దాని ఆధారంగా కేసు పెట్టాడు. ఆ విషయం అసలు తెలియదు. నా కొడుకు ముందే పోర్న్ వీడియోలు చూసేవాడు. నరేష్-పవిత్రల వివాహం జరగనివ్వను. అతనికి విడాకులు ఇచ్చేది లేదు. నా కొడుకు తండ్రి కావాలని అడుగుతున్నాడంటూ… రమ్య సంచలన విషయాలు వెల్లడించారు.

ఈ క్రమంలో నరేష్-పవిత్ర లోకేష్- రమ్యల ట్రైయాంగిల్ డ్రామా మరిన్ని మలుపులు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. నరేష్ పై మూడో భార్య దారుణ ఆరోపణలు చేసిన నేపథ్యంలో సీనియర్ నటి పూజిత ఆయన మంచోడు అంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. ఎవరూ తనకు సహాయం చేయని తరుణంలో నరేష్ ఆదుకున్నాడంటూ ఆమె వెల్లడించారు. రాజేంద్రప్రసాద్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను ఒక సహాయం కోసం ‘మా’ కార్యాలయానికి వెళ్ళాను.

Senior Hero Naresh- Poojitha
Senior Hero Naresh- Poojitha

నాతో కలిసి అనేక సినిమాలు చేసిన రాజేంద్రప్రసాద్ నేనెవరో కూడా తెలియనట్లు ప్రవర్తించాడు. నేను ఈసీ మెంబర్ గా ఉన్నప్పుడు ఆయన కూడా ఒక మెంబర్. మా మధ్య ఇంత పరిచయం ఉంది. అయినా ఆయన పట్టించుకోలేదు. కానీ నరేష్ నాకు సహాయం చేశారు. నా సమస్యను ఆయన తీర్చారు. నరేష్ చాలా మంచి వ్యక్తి కాకపోతే ఆయన ఒక శనిని నెత్తిన పెట్టుకున్నాడు. అదొక్కటే ఆయనలో ఉన్న చెడ్డ గుణం. నరేష్ మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నటుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, పూజిత వెల్లడించారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version