Esha Gupta: బోల్డ్ బ్యూటీ ఈషా గుప్త మరో సంచలనానికి తెరలేపారు. ఆమె టాప్ లేకుండా ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి, జనాలకు షాక్ ఇచ్చింది. ఈషా రెబ్బా చర్యకు జనాల మైండ్ బ్లాక్ అవుతుంది. వెండితెరపై హద్దులు లేని స్కిన్ షో చేసే ఈషా రెబ్బా తరచుగా ఇలాంటి దారుణ చర్యలకు పాల్పడతారు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈషా 2007 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. ఆ పోటీల్లో ఈషా మిస్ ఫోటోజెనిక్ అవార్డు అందుకుంది.

అప్పటి నుండి హీరోయిన్ ప్రయత్నాల్లో ఉన్న ఈషా 2012లో విడుదలైన జన్నత్ మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. రెండో చిత్రం రాజ్ 3డి లో హాట్ రోల్ లో యూత్ లో సెగలు రేపారు. ఈషా స్పెషల్ సాంగ్స్, బోల్డ్ రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. తెలుగులో వీడెవడు మూవీలో ఈషా హీరోయిన్ గా నటించడం విశేషం. సచిన్ జోషి హీరోగా విడుదలైన ఆ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు.
చాలా గ్యాప్ తర్వాత వినయ విధేయ రామ చిత్రంలో హీరో రామ్ చరణ్ కి జంటగా ఐటెం సాంగ్ చేశారు. మెస్మరైజింగ్ సెప్ట్స్ తో దుమ్ము రేపింది. ఆ విధంగా తెలుగు ఆడియన్స్ మైండ్స్ లో కూడా ఈషా రెబ్బ రిజిస్టర్ అయ్యారు. ఇక సోషల్ మీడియాలో ఆమె సంచలన ఫోటో షూట్స్ చేస్తారు. ఆ మధ్య అందం కోసం బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్నట్లు ఈషా ఓపెన్ గా చెప్పింది. నా బాడీ నా ఇష్టం, సర్జరీ చేయించుకుంటే తప్పేంటి అంటూ ఎదురు ప్రశ్నించింది.

తాజాగా ఈషా టాప్ లేకుండా ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అర్ధ నగ్నంగా తయారైన ఈషా రెబ్బా ఎద అందాలు ఓరగా చూపిస్తూ అటు తిరిగి నిల్చొని ఫోటో దిగి షేర్ చేశారు. ఈషా ఈ బోల్డ్ ఫోజ్ ఇంటర్నెట్ ని షేక్ చేసింది. ఆ ఫోటోను నెటిజెన్స్ పెద్ద ఎత్తున షేర్ చేశారు. ఈషా తెగింపుకు జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈషా నటిస్తున్న దేశీ మ్యాజిక్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. త్వరలో విడుదల కానుంది.

ఈషా అందాలు ఆరాధకులు లక్షల్లో ఉన్నారు. ఈమె బోల్డ్ ఫోటో షూట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. దీంతో ఆమెను ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 11 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. కేవలం గ్లామర్ తో పాపులారిటీ తెచ్చుకున్న ఈషా… నటిగా, మోడల్ గా రాణిస్తున్నారు.