Scotland Woman: ఆమె ఉద్యోగం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కొందరు సాఫ్ట్ వేర్ లు తమ విధులు నిర్వహించి వేతనం తీసుకుంటారు. ఇంకా కొందరు కార్మికులు తమ శారీరక శ్రమ చేసి జీతం పొందుతారు. ఇది మనకు తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం ఓ విశేషం ఉంది. ఆమె చేస్తున్న ఉద్యోగం చూస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు. మన దేశంలో పోర్న్ వీడియోలు చూస్తే నేరం. కానీ అక్కడ ఆమె ఆ వీడియోలు చూస్తూనే తన విధి నిర్వహణ కొనసాగిస్తోంది. వీడియోలు చూడటం ద్వారా ఆమె సంపాదిస్తున్న ఆదాయం చూస్తే కూడా ఆశ్చర్యకరమే. కానీ లోకంలో వింతలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి వింతల్లో ఇదొకటి కావడం ఓ సంచలనమే.

స్కాట్లండ్ లోని ఓ వెబ్ సైట్ పోర్న్ వీడియోలపై దృష్టి సారించింది. అందులో పాల్గొనే వారిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని భావించింది. ఇందుకోసం ఓ బృహత్తర పథకం చేపట్టింది. పోర్న్ వీడియోలపై సమగ్ర అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఓ ఉద్యోగిని తీసుకోవాలని దరఖాస్తులు ఆహ్వానించింది. దీనికి తొంభై వేల దరఖాస్తులు రావడం గమనార్హం. అందులో నుంచి ఒకరిని ఎంపిక చేసుకుంది. ఆమెకు నెలనెల వేతనాలు చెల్లిస్తోంది.
Also Read: Anchor Pradeep: ఢీ షోకి గుడ్ బై చెప్పబోతున్న యాంకర్ ప్రదీప్
ఆమె వేతనం ఎంతో తెలుసా? నెలకు రూ. 3.75 లక్షలు సంపాదిస్తోంది. పోర్న్ వీడియోలు చూస్తూనే ఆమె ఇంత భారీ మొత్తంలో సంపాదిస్తుంటే అందరు ఆశ్చర్యపోతున్నారు. సెక్స్ లో ఎంత సేపు పాల్గొంటున్నారు? వారి సామర్థ్యం ఏంటి? భావప్రాప్తి ఎలా ఉంది అనే అంశాలపై ఆమె అధ్యయనం చేస్తోంది. వారికి మార్కులు కేటాయిస్తోంది. వారి కామవాంఛ గురించి ప్రత్యేకంగా దృష్టి సారించి వారి గురించి పూర్తి సమాచారాన్ని సిద్ధం చేస్తోంది. దీనికి గాను ఆమెకు కంపెనీ వేతనం చెల్లించడం జరుగుతుంది.

రెడ్ రైబిల్స్ అనే ఎథికల్ సెక్స్ వెబ్ సైట్ పోర్న్ పరిశ్రమపై అవగాహన పెంచుకునే ప్రయత్నంలో భాగంగా పరిశోధన ప్రారంభించింది. రెబెక్కా అనే మహిళను ప్రాజెక్టు హెడ్ గా నియమించుకుంది. దీంతో ఆమె శృంగార వీడియోలు చూస్తూ సెక్స్ భంగిమలు, వారు తీసుకునే సమయం, భావప్రాప్తి పై లోతుగా అధ్యయనం చేయాలని భావించింది. దీని కోసమే ఆమెను తమ సంస్థ ప్రతినిధిగా నియమించుకుంది. ఆమె ద్వారా పోర్న్ వీడియోల గురించి సమగ్రంగా విశ్లేషించి ఓ నివేదిక రూపొందించుకునే పనిలో పడిందని తెలుస్తోంది. మొత్తానికి రెబెక్కా చేసే ఉద్యోగం విచిత్రమైందే కావడం విశేషమే.