Hari Hara Veera Mallu Public Talk : డీసీఎం కం హీరో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యింది. థియేటర్స్ లో సందడి మొదలైంది. యూట్యూబర్స్ కూడా థియేటర్ల మీద పడిపోయారు. సినిమా చూసి వచ్చిన వారి వద్ద మైక్ లు పెడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో ఈ తాకిడీ ఎక్కువగా ఉంటుంది.
అంతా మాట అనేసావ్ ఏంటి… సినిమా లో పవన్ కళ్యాణ్ హే బాగాలేడు అంటా pic.twitter.com/vTTESGHImu
— Anitha Reddy (@Anithareddyatp) July 24, 2025
‘భయ్యా..’ అనుకుంటూ రివ్యూలు చెప్పే ఒక యువకుడి రివ్యూలు చాలా ఫేమస్. అతడు గుండెలు బాధుకుంటూ ఏడ్చుకుంటూ ప్రాసలు కలుపుతూ చెప్పే ఆ రివ్యూ నవ్వులు పూయిస్తుంటుంది.
First Time Nidra Vachindhi anta
Genuine Review By – UNq Gamer #HariHaraVeeeraMallu #DisasterHHVM pic.twitter.com/E8iuvynuQG
— (@AlluArjunCult09) July 24, 2025
తాజాగా హరిహర వీరమల్లు రివ్యూ గురించి కూడా యూట్యూబర్స్ బాగానే కష్టపడ్డారు. సినిమా చూసి వచ్చిన జనాలు ముందు మైక్ లు పెట్టారు. అందరిలోకి ప్రసాద్ ఐమాక్స్ ముందు ఒక యువతి చెప్పిన రివ్యూ మాత్రం వైరల్ అయ్యింది. ‘అస్సలు బాలేదు.. మూవీ ఏం లేదు. హరిహరవీరమల్లులో పవన్ నటన దరిద్రంగా ఉంది.. పవన్ ఉంటే మూవీ బాగుంటేనే పూర్ గ్రాఫిక్స్.. పార్ట్ 2 అసలు చూడము.. ఏం ఉందని సినిమా నచ్చుతుంది. పవన్ నటన బాలేదు. పవన్ కూడా బాలేదు’ అంటూ ఓ యువతి మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది.
Orey #HariHaraVeeeraMallu pic.twitter.com/KVEkL9XEpy
— (@2029YSJ) July 24, 2025
నేను పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్ అని 5 ఏళ్లు గ్రాఫిక్స్ కోసం తీసుకున్నారని.. కానీ సినిమాలో అసలు ఏం అది కనిపించలేదని ఓ యువకుడు చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.