Konijeti Rosaiah Statue: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటీ రోశయ్య కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ లోని లక్డీకపూర్ లో ఏర్పాటు చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దీన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆనంతరం ఖర్గే, రేవంత్, మంత్రులు గాంధీ భవన్ కు బయల్దేరారు.
హైదరాబాద్ లక్డికాపూల్‌లో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మల్లికార్జున్ ఖర్గే, రేవంత్ రెడ్డి https://t.co/3o5rJLDuez pic.twitter.com/14hJ17GBGD
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2025