https://oktelugu.com/

NTR’s movies : ఎన్టీయార్ చేసిన సినిమాల్లో ఆయనకి నచ్చే సినిమాలు ఇవేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు చాలా మంది హీరోలు సక్సెస్ అయ్యారు. కానీ కొంత మంది మాత్రమే స్టార్ స్టేటస్ ను అందుకున్నారు. అందులో చాలా మంది హీరోలు ప్రస్తుతం టాప్ రేంజ్ లో దూసుకుపోతున్నారు..ఇక తెలుగు సినిమా పరిధి కూడా చాలా బాగా విస్తరిస్తుంది. కాబట్టి వాళ్ళను వాళ్ళు చాలా వైల్డ్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 16, 2024 / 01:45 PM IST

    Are these the movies he likes among NTR's movies?

    Follow us on

    NTR’S movies : నందమూరి ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపైతే ఉంది…మరి వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీయార్ వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ దేవర సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక దాంతో పాటుగా ఆయన వరుసగా 7 సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్న ఏకైక స్టార్ హీరోగా కూడా గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ హీరో గా చేసిన సినిమాలన్నింటిలో ఆయనకి నచ్చిన సినిమాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో ఆయనకి సింహాద్రి, రాఖి, టెంపర్, నాన్నకి ప్రేమతో లాంటి సినిమాలు అంటే చాలా ఇష్టం…మరి అలాంటి సినిమాలను చేసినందుకు ఆయన చాలా సంతోషంగా కూడా ఫీలవుతున్నట్టుగా ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…ఇక మొత్తానికైతే ఆయన ఇప్పటి వరకు 30 సినిమాలకు పైన చేశాడు. అయినప్పటికీ ఆయనకు బాగా నచ్చిన సినిమాలు మాత్రం ఇవి మూడు సినిమాలే కావడం విశేషం…

    ఇక ఏది ఏమైనా కూడా తన దైన రీతిలో సినిమాలను చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకోవడంలో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ముందు వరుస లో ఉంటున్నాడు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఇక దాంతో పాటుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాను కూడా చేస్తూ చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

    మరి మొత్తానికైతే ఎన్టీఆర్ ఇప్పటివరకు పాన్ ఇండియాలో భారీ స్టార్ డమ్ ను అందుకున్న వాళ్లలో ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలు ఉండగా వాళ్ల సరసన ఇప్పుడు ఎన్టీఆర్ కూడా నిలవడం అనేది ఆయన ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమాతో 1500 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

    మరి ఏది ఏమైనా కూడా పాన్ ఇండియాను కొల్లగొట్టడం తెలుగు సినిమా హీరోలు చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా పాన్ ఇండియాలో మన హీరోలను మించిపోయే హీరోలు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక రాబోయే రోజుల్లో కూడా ఎన్టీయార్ పాన్ వరల్డ్ సినిమాను చేసే అవకాశాలైతే ఉన్నాయి…ఇక ఏది ఏమైనా కూడా తనను తాను స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకుంటే ఇండియాలో నెంబర్ వన్ స్టార్ గా ఎదిగే సత్తా కూడా ఆయనకి ఉంది…