ప్రేయసి మోసం చేసిందని కెడనాలో యువకుడి ఆత్మహత్య

తనను ప్రేమించిన యువతి మరో యువకుడితో చాటింగ్ చేసేది.. వద్దని చెప్పినందుకు గొడవపడేది.. దాదాపు ఆరుగురు యువకులను మోసం చేసింది.. అంటూ సెల్ఫీ వీడియో తీసిన తెలుగు యువకుడు కెనడాలో ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని హబ్సిగూడ కు చెందిన ప్రణయ్ నైట్రోజన్ గాలిని పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకొని అందులో పలు విషయాలు తెలిపారు. తను ఓ అమ్మాయిని ప్రేమించానని, అయితే మరో ఆరుగురితో ప్రేమాయణం జరిపేదని, దీంతో తాను […]

Written By: Suresh, Updated On : November 15, 2020 5:32 pm
Follow us on

తనను ప్రేమించిన యువతి మరో యువకుడితో చాటింగ్ చేసేది.. వద్దని చెప్పినందుకు గొడవపడేది.. దాదాపు ఆరుగురు యువకులను మోసం చేసింది.. అంటూ సెల్ఫీ వీడియో తీసిన తెలుగు యువకుడు కెనడాలో ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని హబ్సిగూడ కు చెందిన ప్రణయ్ నైట్రోజన్ గాలిని పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకొని అందులో పలు విషయాలు తెలిపారు. తను ఓ అమ్మాయిని ప్రేమించానని, అయితే మరో ఆరుగురితో ప్రేమాయణం జరిపేదని, దీంతో తాను బ్రతకలేని సెల్ఫీలో తెలిపాడు. అయితే తాను మరణించిన తరువాత తన అవయవదానాలు చేయాలని తల్లిదండ్రులను కోరుతున్నానని తెలిపాడు.