https://oktelugu.com/

గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు

గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు విధించారు. కోవిడ్ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రికి వెళ్లే ప్రధాన రోడ్డు మార్గాన్ని మూసివేశారు. దీంతో సికింద్రాబాద్ నుంచి ముషీరాబాద్ వైపునకు వెళ్లే వాహనదారుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస జాగ్రత్తలు లేకుండా రోడ్డు డైవర్షన్ చేయకుండానే రోడ్డు పై బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో గాంధీ ఆసుపత్రి మార్గంలో భారీగా ట్రాపీక్ జాం అయ్యింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : April 22, 2021 / 06:52 PM IST
    Follow us on