పులి సంచారం పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆసిఫాబాద్‌ జిల్లాతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో పులులు మనుషులపై దాడి నివారణకు అటవీశాఖ అన్నిచర్యలు తీసుకుంటుందని అటవీశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అందులో భాగంగానే తెలంగాణ అటవీశాఖ తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించి, తగిన సలహాలు, సూచనలు చేసేందుకు జాతీయ పులుల సంరక్షణ కేంద్రం( ఎన్‌టిసీఏ), వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ), (డెహ్రాడూన్‌) ప్రతినిధులను పంపాల్సిందిగా అటవీశాఖ కోరింది.

Written By: Velishala Suresh, Updated On : December 2, 2020 6:51 pm
Follow us on