అర్ధరాత్రి వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయి..

అవును.. తెలంగాణలో అర్ధరాత్రి వరకు మద్యం షాపులు తెరిచి ఉండే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 31, జనవరి 1 తేదీల్లో బార్లు, క్లబ్బలు అర్ధరాత్రి ఒంటి గంట వరు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఈమేరకు రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ ఎస్ డీ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశార. కాగా డ్రంకెన్ డ్రైవ్ యథావిధిగా ఉంటుందని తెలిపింది. కాగా ఇటీవల సైబరాబాద్ సీపీ మాత్రం హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకలు […]

Written By: Velishala Suresh, Updated On : December 30, 2020 3:56 pm
Follow us on

అవును.. తెలంగాణలో అర్ధరాత్రి వరకు మద్యం షాపులు తెరిచి ఉండే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 31, జనవరి 1 తేదీల్లో బార్లు, క్లబ్బలు అర్ధరాత్రి ఒంటి గంట వరు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఈమేరకు రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ ఎస్ డీ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశార. కాగా డ్రంకెన్ డ్రైవ్ యథావిధిగా ఉంటుందని తెలిపింది. కాగా ఇటీవల సైబరాబాద్ సీపీ మాత్రం హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకలు నిషేధం అని ప్రకటించారు. కర్ణాటక, మహారాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ ప్రకటించింది.