కేంద్రం ఇచ్చిన సాయం లెక్కలు ఇవే: కేటీఆర్

కేంద్రం సాయం కంటే తెలంగాణ ద్వారా వారికి వచ్చిన ఆదాయమే ఎక్కువగా ఉందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కన్నారు. 2014 నుంచి పన్నుల రూపంలో తెలంగాణ ద్వారా కేంద్రానికి 2,72,926 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అదే కేంద్రం తెలంగాణకు రూ. 1,40, 329 కోట్లు ఇచ్చిందన్నారు. 2014-2020ల మధ్య దేశ తలసరి ఆదాయం 54.9 శాతంగా ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం 83.9 శాతంగా ఉందన్నారు. ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజలకు […]

Written By: Suresh, Updated On : November 1, 2020 1:15 pm
Follow us on

కేంద్రం సాయం కంటే తెలంగాణ ద్వారా వారికి వచ్చిన ఆదాయమే ఎక్కువగా ఉందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కన్నారు. 2014 నుంచి పన్నుల రూపంలో తెలంగాణ ద్వారా కేంద్రానికి 2,72,926 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అదే కేంద్రం తెలంగాణకు రూ. 1,40, 329 కోట్లు ఇచ్చిందన్నారు. 2014-2020ల మధ్య దేశ తలసరి ఆదాయం 54.9 శాతంగా ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం 83.9 శాతంగా ఉందన్నారు. ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజలకు తెలవాలని ట్విట్టర్లో పెట్టామన్నారు.