https://oktelugu.com/

పౌర విమానయాన శాఖ మంత్రితో కేసీఆర్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శనివారం ఆయన పౌర విమానయాన శాఖ, పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రి హార్దప్ సింగ్ పురితో భేటి అయ్యారు. రాష్ట్రంలో కొత్త ఏయిర్ పోర్టుల ఏర్పాటు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మానానికి నిధుల విడుదలపూ చర్చించారు. అలాగే కేంద్ర రహదారుల శాఖ మంత్ర నితిన్ గడక్కరిను కేసీఆర్ కలువనున్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరు విషయంపై చర్చించారు. కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోనే […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 12, 2020 / 02:42 PM IST
    Follow us on

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శనివారం ఆయన పౌర విమానయాన శాఖ, పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రి హార్దప్ సింగ్ పురితో భేటి అయ్యారు. రాష్ట్రంలో కొత్త ఏయిర్ పోర్టుల ఏర్పాటు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మానానికి నిధుల విడుదలపూ చర్చించారు. అలాగే కేంద్ర రహదారుల శాఖ మంత్ర నితిన్ గడక్కరిను కేసీఆర్ కలువనున్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరు విషయంపై చర్చించారు. కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోనే కేసీఆర్ భేటీ కానున్నారు. విభజన హామీలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.