భారీ భారీ మెజారిటీతో కల్వకుంట్ల కవిత విజయం
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఎన్నికయ్యారు. మొత్తం 823 ఓట్లకు గానే టీఆర్ఎస్ అభ్యర్థులు 728 ఓట్లు కైవనం చేసుకోగా బీజేపీ 56, కాంగ్రెస్ కు 29 ఓట్లు వచ్చాయి. 10 చెల్లని ఓట్లు వచ్చాయని లెక్కింపు అధికారులు తెలిపారు. ఈ స్థానానికి 9న పోలింగ్ జరిగింది. మొత్తం 824 ఓటర్లు ఓండగా 823 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఆరు రౌండ్లలో లెక్కించాల్సి ఉన్నప్పటికీ తొలిరౌండ్ లోనే ఫలితం తేలిపోయింది. […]
Written By:
, Updated On : October 12, 2020 / 10:28 AM IST

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఎన్నికయ్యారు. మొత్తం 823 ఓట్లకు గానే టీఆర్ఎస్ అభ్యర్థులు 728 ఓట్లు కైవనం చేసుకోగా బీజేపీ 56, కాంగ్రెస్ కు 29 ఓట్లు వచ్చాయి. 10 చెల్లని ఓట్లు వచ్చాయని లెక్కింపు అధికారులు తెలిపారు. ఈ స్థానానికి 9న పోలింగ్ జరిగింది. మొత్తం 824 ఓటర్లు ఓండగా 823 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఆరు రౌండ్లలో లెక్కించాల్సి ఉన్నప్పటికీ తొలిరౌండ్ లోనే ఫలితం తేలిపోయింది. మొదటి రౌండ్లో 600 ఓట్లకు 531 టీఆర్ఎస్ సొంతం చేసుకుంది.