7న ఐటీ టవర్ ప్రారంభం

ఖమ్మంలో నిర్మించిన ఐటీ టవర్ ను సోమవారం ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖలపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమ విస్తరింపజేస్తున్నట్లు తెలిపారు. త్వరంలో కొంపల్లిలో ఐటీ పార్కుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే వరంగల్ కు ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. కాగా రూ.25 కోట్లతో ఖమ్మం ఐటీ హబ్ నిర్మించారు. […]

Written By: Suresh, Updated On : December 5, 2020 3:41 pm
Follow us on

ఖమ్మంలో నిర్మించిన ఐటీ టవర్ ను సోమవారం ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖలపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమ విస్తరింపజేస్తున్నట్లు తెలిపారు. త్వరంలో కొంపల్లిలో ఐటీ పార్కుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే వరంగల్ కు ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. కాగా రూ.25 కోట్లతో ఖమ్మం ఐటీ హబ్ నిర్మించారు. ఇప్పటికే కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఐటీ హబ్ లను ప్రారంభించిన విషయం తెలిసిందే.