హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కారణంగా హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని వరద ముంపు గ్రామాలు ఇంకా తేరుకోకముందే ఈరోజు భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో తెల్లవారుజామున నుంచే దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, చార్మినా,న చంద్రాయణగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లోలో వర్షం పడుతోంది. అల్పపీడనం కారణంగా మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని ఇదివరకే అధికారులు ప్రకటించారు.

Written By: Suresh, Updated On : October 20, 2020 7:46 am
Follow us on