https://oktelugu.com/

ఐదేళ్లలో పెట్టుబడులు రెట్టింపయ్యాయి: కేటీఆర్

గత ఐదేళ్లలో ఐటీ రంగంలో పెట్టుబడులు రెట్టింపయ్యాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ‘బ్రాండ్ హైదరాబాద్ ఫ్యూచర్ రెడీ’సదస్సులో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఒక్కరోజులో వచ్చింది కాదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుతూ అభివ్రుద్ధిని కొనసాగిస్తున్నామన్నారు. అందుకే పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఐటీ రంగంలో బెంగుళూరు కంటే ఎక్కడ వెనుకబడి ఉన్నామో పరిశీలించుకుంటున్నామన్నారు. 2014కు ముందే హైదరాబాద్ లో ప్రత్యేక సమస్యలు ఉండేవని, సీఎం కేసీఆర్ వాటిని ప్రత్యేక […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 22, 2020 / 02:09 PM IST
    Follow us on

    గత ఐదేళ్లలో ఐటీ రంగంలో పెట్టుబడులు రెట్టింపయ్యాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ‘బ్రాండ్ హైదరాబాద్ ఫ్యూచర్ రెడీ’సదస్సులో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఒక్కరోజులో వచ్చింది కాదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుతూ అభివ్రుద్ధిని కొనసాగిస్తున్నామన్నారు. అందుకే పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఐటీ రంగంలో బెంగుళూరు కంటే ఎక్కడ వెనుకబడి ఉన్నామో పరిశీలించుకుంటున్నామన్నారు. 2014కు ముందే హైదరాబాద్ లో ప్రత్యేక సమస్యలు ఉండేవని, సీఎం కేసీఆర్ వాటిని ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరిస్తున్నారన్నారు.