https://oktelugu.com/

ఆ విషయం బీజేపీకి తెలియదా..? :హరీశ్‌రావు

సిద్ధిపేట జిల్లా మొత్తం ఎన్నికల కోడ్‌ ఉందని, పోలీసులు ఎక్కడైనా తనిఖీలు చేస్తారని ఆ విషయం బీజేపీకి తెలియాదా..? అని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. దుబ్బాకలో నిన్న జరిగిన హంగామాపై ఆయన పై విధంగా స్పందించారు. డబ్బులు బీజేపీవి కాకపోతే రఘునందన్‌రావు అక్కడికి ఎందుకు వచ్చారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఓడిపోతామనే భయంతోనే బీజేపీ నానా హంగామా చేస్తోందన్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 27, 2020 / 11:28 AM IST
    Follow us on