గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్ పరధిలోని ఏ ఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిరీషారెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ యూసుఫ్ గూడ(రాజ్ కుమార్ పటేల్), మెట్టు గూడ (సునీత) లో విజయం సాధించింది. ఇప్పటి వరకు ఎంఐఎం మోహిది పట్నం, డబీర్ పూర్ , అహ్మద్ నగర్లో గెలుపొందింది. అడిక్మేట్, గాంధీనగర్, జడీమెట్ల, కొండాపూర్, గచ్చబౌలి,గోల్నాకలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాగా ఇప్పటి వరకు 57 స్థానాల్లో టీఆర్ఎస్, బీజేపీ 23, ఎంఐఎం 30, కాంగ్రెస్ 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Ghmc counting congress win in asrao nagar
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com