Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్సంగారెడ్డి జిల్లాలో ఇరు వర్గాల మధ్య కాల్పులు

సంగారెడ్డి జిల్లాలో ఇరు వర్గాల మధ్య కాల్పులు

సంగారెడ్డి జిల్లాలో ఇరువర్గాల మధ్య కాల్పలు జరిగినట్లు సమాచారం. జిల్లాలలోని జహీరాబాద్ మండలం గోవిందాపురం శివారులో ఓ వర్గానికి చెందిన మరో వర్గంపై నాలుగు రౌండ్ల కాల్పలు జరిపింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని, బుల్లెట్లను పరిశీలించారు.  భూ వివాదాల నేపథ్యంలోనే ఈ కాల్పలు జరిగినట్లు తెలుస్తోంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular