నాగార్జున సాగర్ జలవిద్యుత్ కేంద్రంలో మంటలు

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు లేచాయి. విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ఒక్కసారిగి ట్రాన్స్ ఫార్మర్ నుంచి మంటలు రావడంతో ఉద్యోగులు, సిబ్బంది భయాందోళన చెందారు. అయితే వారు అప్రమత్తమై మంటలు అదుపులోకి తెచ్చారు. లేకుంటే పెను ప్రమాదమే అయ్యేదని తెలిపారు. అయితే మంటలు ఎలా వచ్చాయనేదానిపై విచారణ జరుపుతున్నారు. కాగా గతేడాది శ్రీశైలంలోని జలవిద్యుత్ కేంద్రంలో పెద్ద ప్రమాదం సంభవించి 9 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Written By: Velishala Suresh, Updated On : January 4, 2021 12:56 pm
Follow us on