https://oktelugu.com/

ప్రగతి భవన్ వద్ద రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వద్ద ఓ రైతు కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. శామీర్ పేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఓ రైతు భిక్షపతి తన 1.30 గుంటల భూమిని వేరే వ్యక్తులకు కట్టబెట్టాలని స్థానిక పోలీసులు చూస్తున్నారని ఆరోపించారు. దీంతో ఆయన కుటుంబంతో సహా ప్రగతిభవన్ వద్ద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు ఆయనపై నీళ్లు పోశారు. ఆ తరువాత భిక్షపతి, అతని భార్య బుచ్చమ్మను అదుపులోకి తీసుకున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 23, 2020 / 04:20 PM IST
    Follow us on