
టీవీ ఆర్టిస్టులకు ఇటీవల కరోనా సోకినట్లు వార్తలు వస్తున్న వారు స్పందించడం లేదు. తాజాగా రష్మీకి కూడా పాజిటివ్ అని తెలుస్తోంది. ఈ శుక్రవారం రావాల్సిన జబర్దస్త్ షో వాయిదా పడడంతో ఈ వార్త నిజమేనన్న వాదన వినిపిస్తోంది. అంతే కాకుండా ఆమె హోమ్ ఇసోలుషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆన్‌లాక్ మార్గదర్శకాలు విడుదలయిన నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకుతుంది. ఇంతకుముందు సుడిగాలి సుధీర్‌కు కరోనా పాజిటివ్ అని వార్త చెక్కర్లూ కొడుతున్నా దానిపై కూడా ఎవరూ స్పందించలేదు.