తమిళిసైతో కేసీఆర్ సమావేశం..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసై తో శుక్రవారం సమావేశమయ్యారు. మహాత్మగాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నా ఆయన అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. దసరా నుంచి ప్రారంభించే ధరణి పోర్టల్, నూతన రెవెన్యూ విధ్యానం, వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ తదితర అంశాలపై గవర్నర్‌తో చర్చించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌తో జల వివాదం, కౌన్సిల్ సమావేశం విషయాన్ని కూడా తెలిపినట్లు సమాచారం. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి గవర్నర్‌తో కేసీఆర్ చర్చించారు.
Written By:
, Updated On : October 2, 2020 / 02:08 PM IST