Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్23నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభం

23నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభం

23నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఉంటాయని ఈ ప్రక్రియను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రారంభిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్లో ధరణి పోర్టల్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధరణి పోర్టల్ పై ఫీడ్ బ్యాక్ బాగుందన్నారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా అధికారులు వాటిని అధిగమించారన్నారు. ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular