కేటీఆర్ పిటిషన్ పై విచారణ వాయిదా

కేటీఆర్ ఫాంహౌజ్ వివాదానికి సంబంధించిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. గతంలో ఎన్జీటీ ఇచ్చిన నోటీసులు, మధ్యంతర ఉత్తర్వులను కేటీఆర్ సవాల్ చేయగా హైకోర్టు స్టే విధించింది. ఆ స్టే ఉత్తర్వలు ఎత్తివేయాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో పిటిషన్ లోని అనేక అంశాలపై విచారణ జరపాలని న్యాయమూర్తి తెలిపారు. దీంతో త్వరలో తాను బదిలీ కానున్న నేపథ్యంలో ఇప్పుడు సమయం సరిపోదన్నారు. ఈ పిటిషన్ పై జనవరి 6కు […]

Written By: Suresh, Updated On : December 16, 2020 1:09 pm
Follow us on

కేటీఆర్ ఫాంహౌజ్ వివాదానికి సంబంధించిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. గతంలో ఎన్జీటీ ఇచ్చిన నోటీసులు, మధ్యంతర ఉత్తర్వులను కేటీఆర్ సవాల్ చేయగా హైకోర్టు స్టే విధించింది. ఆ స్టే ఉత్తర్వలు ఎత్తివేయాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో పిటిషన్ లోని అనేక అంశాలపై విచారణ జరపాలని న్యాయమూర్తి తెలిపారు. దీంతో త్వరలో తాను బదిలీ కానున్న నేపథ్యంలో ఇప్పుడు సమయం సరిపోదన్నారు. ఈ పిటిషన్ పై జనవరి 6కు వాయిదా వేశారు.