https://oktelugu.com/

తెలంగాణలో కొత్తగా 518 కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 518 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గుర మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,84,074గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,527గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,75,708 మంది కోలుకోగా ప్రస్తుతం 6,839యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 4,723 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా రాష్ట్రంలో 24 […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 25, 2020 / 09:46 AM IST
    Follow us on

    తెలంగాణలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 518 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గుర మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,84,074గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,527గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,75,708 మంది కోలుకోగా ప్రస్తుతం 6,839యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 4,723 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా రాష్ట్రంలో 24 గంటల్లో 44,869 పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు పరీక్షల సంఖ్య 66,55,987కి చేరింది.