తెలంగాణలో కొత్తగా 293 కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే తగ్గాయి. వైద్య, ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 293 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,87,108గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,546గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,79,991 మంది కోలుకోగా ప్రస్తుతం 5,571యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 3,418 మంది ఇంట్లో […]

Written By: Suresh, Updated On : January 2, 2021 9:44 am
Follow us on

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే తగ్గాయి. వైద్య, ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 293 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,87,108గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,546గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,79,991 మంది కోలుకోగా ప్రస్తుతం 5,571యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 3,418 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు.