తెలంగాణలో కొత్తగా 1,717 కేసులు..

తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,717 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 5 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,12,063 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,222గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 1,85,128 మంది కోలుకోగా ప్రస్తుతం 25,713 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 21,209 మంది ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. […]

Written By: Suresh, Updated On : October 11, 2020 8:50 am

Carona india

Follow us on

తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,717 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 5 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,12,063 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,222గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 1,85,128 మంది కోలుకోగా ప్రస్తుతం 25,713 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 21,209 మంది ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 35,47,051 పరీక్షలు నిర్వహించినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.