Vivo V29 5g: చైనా దేశానికి చెందిన Vivo మొబైల్స్ కు మనదేశంలో ఎక్కువగా ఆదరణ ఉంది. ఇందులో కెమెరా పనితీరు బాగుండడంతో పాటు ఫోటోగ్రఫీ ఫీచర్లో ఎక్కువగా ఉండడంతో ఈ బ్రాండెడ్ ను యూత్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే వినియోగదారులకు అనుగుణంగా ఈ కంపెనీ లేటెస్ట్ గా కొత్త మొబైల్ ను అధికారికంగా విడుదల చేసింది. ఆ మొబైల్ Vivo V29 5G. అద్భుతమైన 8 జనరేషన్ ప్రాసెసర్ తోపాటు మల్టీ టాస్కింగ్ ఉపయోగాలు ఉన్న ఈ మొబైల్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుత కాలంలో చాలామంది మొబైల్ లో కెమెరా పని తీరును బాగా పరిశీలిస్తున్నారు. వినియోగదారులకు అనుగుణంగా Vivo V29 5G మొబైల్ 290 MP ని కలిగి ఉంది. ఇందులో ప్రధానంగా సోనీ IMX కెమెరా ఆకర్షిస్తుంది. ఇది DSLR స్థాయి ఫోటోగ్రఫీ తో పాటు అల్ట్రా డీటెయిల్డ్ షార్ట్ అందిస్తుంది. నైట్ మోడ్ తో పాటు AI సీన్ డిటెక్షన్ ను కలిగి ఉంది. ప్రతి ఫోటో హై రిజల్యూషన్ తో పాటు కంప్యూటర్ ఇమేజ్ను పొందవచ్చు. అలాగే కొన్ని అధునాతన ఆప్షన్లో ఉండడంతో ఫోటోగ్రఫీ వారికి ఇది బాగా నస్తుంది.
ఈ మొబైల్ బ్యాటరీ సామర్థ్యం తక్కువ ఏమీ కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో 770mAh సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒకసారి చార్జింగ్ చేస్తే రోజంతా ఎంత ఎక్కువగా ఉపయోగించిన కొనసాగుతుంది. అలాగే వైర్లెస్ చార్జింగ్ టు సపోర్టు ఇస్తుంది. మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 8 జెన్ 3 చిప్ సెట్ 5జి కనెక్టివిటీ, వైఫై 7 సపోర్ట్ చేస్తుంది. ఇందులో 24 జిబి ram ఉండడంతో మల్టీమీడియా యూజర్స్ కు అనుగుణంగా ఉంటుంది. అలాగే 512 GB స్టోరేజ్ ఉండడంతో కావలసినంత వీడియోలను స్టోర్ చేసుకోవచ్చు.
సాధారణంగానే వివో చూడ్డానికి లుకింగ్ బాగుంటుంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన Vivo V29 5G డిజైన్ అద్భుతంగా ఉందని కొందరు వినియోగదారులు అంటున్నారు. ఇది 2K Amoled డిస్ప్లేతో మరింత అందంగా కనిపిస్తుంది. అలాగే అత్యధిక రిజల్యూషన్ తో కూడిన విజువల్స్ ఉండడంతో పాటు డాల్ఫి సౌండ్ కూడా కలవడంతో సినిమా థియేటర్ల అనిపిస్తుంది. అయితే ఇంటి ఫీచర్లు కలిగిన ఈ మొబైల్ ధర ఎంతో ఎక్కువ అని చాలామంది అనుకుంటారు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్స్కు అనుగుణంగా దీనిని రూ.11,890 ధరతో విక్రయిస్తున్నారు. కొత్తగా మొబైల్ కొనే వారితోపాటు ఇప్పటికే ఉన్నవాటి స్థానంలో మార్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు.