Samsung Smart TV: శామ్సంగ్ 4K smart TV పై అదిరిపోయే ఆఫర్లు.. ఇంతకీ ధర ఎంతంటే?

Samsung 4K smart TV ని ఇటీవల ఈ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో అధునాతనమైన ఫీచర్లను ప్రవేశపెట్టింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 17, 2024 6:15 pm

Samsung Smart TV

Follow us on

Samsung Smart TV: రోజురోజుకు స్మార్ట్ వస్తువుల వినియోగం పెరిగిపోతుంది.. కంప్యూటర్, ఫోన్, ల్యాప్ టాప్ మాత్రమే కాదు చూసే టీవీ కూడా రకరకాల మార్పులకు గురవుతోంది. ఇందులో భాగంగానే పలు కంపెనీలు స్మార్ట్ టీవీలను తెరపైకి తెస్తున్నాయి. అందులో ప్రత్యేకంగా నిలుస్తోంది Samsung 4K smart TV. దీనిని ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ ఆఫర్ ధరలకు విక్రయిస్తోంది.. బయటి మార్కెట్ తో పోల్చితే తక్కువ ధరకే ఇస్తున్నామని అమెజాన్ చెబుతోంది.

Samsung 4K smart TV పై అమెజాన్ అద్భుతమైన ఆఫర్లు ఇవే..

Samsung 4K smart TV ని ఇటీవల ఈ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో అధునాతనమైన ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఆకృతి కూడా చూసేందుకు అద్భుతంగా అనిపిస్తోంది. లేటెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కొనాలనే వారికి Samsung 4K smart TV అనేది మంచి ఎంపిక అని టెక్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇది 55 ఇంచుల crystal 4K UA 55 due 70 BK lxl పై మోడల్ లో లభిస్తోంది. అమెజాన్ ఈ స్మార్ట్ టీవీ ని 32% డిస్కౌంట్ తో ఇస్తోంది. అంతేకాదు 3000 రూపాయల బ్యాంకు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. HDFC, SBI బ్యాంకు కార్డుల ద్వారా ఈ టీవీని కొనుగోలు చేసే వారికి ఈ తగ్గింపు లభిస్తుందని అమెజాన్ చెబుతోంది.

ఫీచర్లు ఏంటంటే..

Samsung smart TV 55 inch 4K ఫీచర్ల పరంగా అద్భుతంగా ఉంది. (3480 * 2160) రేంజ్ లో.. అద్భుతమైన రిజల్యూషన్ కలిగిన డిస్ ప్లే ఈటీవీ సొంతం. క్రిస్టల్ ప్రాసెసర్ 4K తో ఈటీవీ పనిచేస్తుంది.. HDR 10 + సపోర్టుతో గొప్ప విజువల్స్ అనుభూతిని అందిస్తుంది. ఇందులో మెగా కాంట్రాస్ట్, UHD డిమ్మింగ్, కాంట్రాస్ట్ ఎన్ హేన్సర్, motion xcelerator వంటి అదనపు ఫీచర్లు ఈ టీవీ సొంతం.

ఇందులో 20 W సౌండ్ ఫుట్ ఉంది.. Q Symphony ఫీచర్ 3D surround sound అనుభూతి అందిస్తుంది. వెబ్ బ్రౌజర్ పై కూడా ఈ టీవీ పనిచేస్తుంది. loT sensor functionality ఈ టీవీకి ఉన్న అదనపు ఆకర్షణ.. 3 HDMI, 1 USB , Wi-Fi, Bluetooth సపోర్టుతో కూడా ఈ టీవీ నడుస్తుంది. వివిధ రకాలైన వీడియోలను కూడా వీటి ద్వారా చూసుకునే అవకాశం ఉంది.