Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Surya Vamshi charging money: వైభవ్ సూర్య వంశీ ఇంత కమర్షియలా.. డబ్బులు...

Vaibhav Surya Vamshi charging money: వైభవ్ సూర్య వంశీ ఇంత కమర్షియలా.. డబ్బులు ఇచ్చాకే.. తనతో ఫోటోలు దిగాలని డిమాండ్

Vaibhav Surya Vamshi charging money: ఐపీఎల్ లో 15 సంవత్సరాల ప్లేయర్ వైభవ్ సూర్య వంశీ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. అతడి ఈడున్న పిల్లలు మొత్తం స్కూళ్లకు వెళ్తుంటే.. అతడు మాత్రం మైదానంలో బ్యాట్ తో విన్యాసాలు చేస్తున్నాడు. బంతిని 360 డిగ్రీల చుట్టూ తిప్పుతున్నాడు. పెద్ద పెద్ద బౌలర్లకు సైతం సింహ స్వప్నం లాగా మారిపోయాడు.. ఇప్పుడే ఇలా ఉంటే.. భవిష్యత్ కాలంలో అతడు ఎలా ఆడతాడోనని ఊహించుకుంటేనే భయం వేస్తోందని చాలామంది భయపడుతున్నారు.

ఇప్పటికే ఈ ఐపీఎల్ లో ఒకసారి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ జాబితాలోకి అతడు వచ్చేసాడు. ఇటీవల హైదరాబాద్ జట్టు మీద సెంచరీ కూడా చేశాడు. అంతకుముందు అతని ఖాతాలో హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో సూర్య వంశీ మీద అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి.

సూర్య వంశీ త్వరలోనే జాతీయ జట్టులోకి అడుగుపెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ ముగిసిన తర్వాత నిర్వహించే టోర్నీలలో అతనికి అవకాశాలు ఇస్తారని తెలుస్తోంది. దీనిపై మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది.

తన సంచలన బ్యాటింగ్ తో సూర్య వంశీ ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కూడా ఇతడి గురించి చర్చ నడుస్తోంది.. ఇటీవల సూర్య వంశీ దగ్గరికి ఫోటోలు దిగడానికి ఇద్దరు చిన్న పిల్లలు వచ్చారు. వారు వచ్చిన తర్వాత తనతో ఫోటోలు దిగాలంటే డబ్బులు ఇవ్వాలని సూర్య వంశీ డిమాండ్ చేశాడు. ఒక్కొక్కరికి ₹100 ఇవ్వాలని అతడు అడిగాడు. దీంతో ఆ పిల్లలు తమ వద్ద 200 మాత్రమే ఉన్నాయి అని చెప్పారు. వారు అలా చెప్పడంతో అక్కడ ఉన్నవారు మొత్తం గట్టిగా నవ్వారు. తాను తమాషాగా అన్నానని.. తనతో ఫోటోలు దిగాలంటే డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదని సూర్య వంశీ స్పష్టం చేశాడు. వారితో ఫోటోలు దిగి.. పంపించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version