Homeక్రీడలుIPL 2022 Mega Auction: 2008 టు 2022: ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన...

IPL 2022 Mega Auction: 2008 టు 2022: ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే!

IPL 2022 Mega Auction: ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్. డబ్బుకు డబ్బు.. ప్రతిభకు ప్రతిభ వెలుగులోకి వచ్చే ప్రపంచంలోనే సంపన్న లీగ్. వినోదాన్ని పతాక స్థాయికి ప్రేక్షకులకు అందించే లీగ్ కూడా ఇదే. అయితే ప్రతి సంవత్సరం వేలంలో ఆటగాళ్లపై కోట్లు కుమ్మరిస్తూ కొనుగలు చేస్తున్నారు. మనం అత్యంత ఖరీదైన ఆటగాడిగా అంచనా వేసిన వారు తక్కువ మొత్తానికే అమ్ముడుపోతున్నారు. ఎవరూ ఊహించని ఆటగాడు కోట్లకు పడగలెత్తి ప్రపంచాన్ని షాక్‌ కు గురిచేస్తున్నాడు. అది ఐపీఎల్ స్వభావం. ఇది ప్రతి సంవత్సరం పెరుగూతూనే ఉంది. ఆటగాళ్లపై కనకవర్షం కురుస్తూనే ఉంది.ఇటీవల ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక డబ్బులకు ఆటగాళ్లు అమ్ముడుపోయారు. సీజన్ వారీగా అత్యంత ఖరీదైన ఆటగాళ్లపై ఓ లుక్ వేద్దాం..

ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా (సీజన్ ల వారీగా):

1. 2008 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: ఎంఎస్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్)
ధర: 9.5 కోట్లు

MS Dhoni
MS Dhoni

2. 2009 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాళ్ళు: కెవిన్ పీటర్సన్ (RCB), ఆండ్రూ ఫ్లింటాఫ్ (CSK)
ధర: 9.8 కోట్లు

Kevin Pietersen and Andrew Flintoff
Kevin Pietersen and Andrew Flintoff

3. 2010 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాళ్ళు: షేన్ బాండ్ (KKR), కీరన్ పొలార్డ్ (MI)
ధర: 4.8 కోట్లు

pollatrd
pollatrd

4. 2011 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: గౌతమ్ గంభీర్ (KKR)
ధర: 14.9 కోట్లు

Gautam Gambhir
Gautam Gambhir

5. 2012 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: రవీంద్ర జడేజా (CSK)
ధర: 12.8 కోట్లు

Ravindra Jadeja
Ravindra Jadeja

6. 2013 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: గ్లెన్ మాక్స్‌వెల్ (MI)
ధర: 6.3 కోట్లు

Glenn Maxwell
Glenn Maxwell

7. 2014 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: యువరాజ్ సింగ్ (RCB)
ధర: 14 కోట్లు

Yuvraj Singh
Yuvraj Singh

8. 2015 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: యువరాజ్ (DD)
ధర: 16 కోట్లు

Yuvraj Singh
Yuvraj Singh

9. 2016 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: షేన్ వాట్సన్ (RCB)
ధర: 9.5 కోట్లు

Shane Watson
Shane Watson

10. 2017 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: బెన్ స్టోక్స్ (RPS)
ధర: 14.5 కోట్లు

Ben Stokes
Ben Stokes

11. 2018 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: బెన్ స్టోక్స్ (RR)
ధర: 12.5 కోట్లు

Ben Stokes
Ben Stokes

12. 2019 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాళ్ళు: జయదేవ్ ఉనద్కత్ (RR), వరుణ్ చక్రవర్తి (KXIP)
ధర: 8.4 కోట్లు

Jayadev Unadkat
Jayadev Unadkat

 

13. 2020 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: పాట్ కమిన్స్ (KKR)
ధర: 15.5 కోట్లు

Pat Cummins
Pat Cummins

14. 2021 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: క్రిస్ మోరిస్ (RR)
ధర: 16.25 కోట్లు

Chris Morris
Chris Morris

15. 2022 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: ఇషాన్ కిషన్ (MI)
ధర: 15.25 కోట్లు

 

Ishan Kishan
Ishan Kishan

 

Also Read: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

  1. […] Tollywood Jagan: ఏపీ సీఎం జగన్ కు ఏమైంది? ఇప్పుడు ఇదే ప్రశ్న టాలీవుడ్ వర్గాలకు నిద్ర లేకుండా చేస్తోంది. టాలీవుడ్ అంతా కదిలివచ్చినా ఆయన మాత్రం తన పంతం వీడకపోవడం హాట్ టాపిక్ గా మారింది. వారం రోజుల్లో టాలీవుడ్ శుభవార్త వింటుందని మొన్నటికి మొన్న జగన్ ను కలిసిన తర్వాత చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి తదితరులు ప్రకటించారు. మంత్రి పేర్ని నాని కూడా పక్కనే ఉండి నిర్ధారించారు.కానీ ఏమైంది.. వారం దాటింది. సినీ ఇండస్ట్రీ సమస్యలపై జగన్ సర్కార్ లో ఉలుకు లేదు పలుకూ లేదు. అసలెందుకు జగన్ టాలీవుడ్ సమస్యలపై స్పందించడం లేదన్నది అసలు ప్రశ్న. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular