Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Sports » Cricket » India vs australia 3rd test day 5 australia declared at 89 for seven while india chased down the target of 275 runs

Ind Vs Aus 3rd Test: రసకందాయంలో ఆస్ట్రేలియా ఇండియా టెస్ట్‌.. 275 కొడితే ఇండియా విన్‌.. 10 వికెట్లు తీస్తే టెస్ట్‌ ఆస్ట్రేలియాదే

బోర్డర్‌–గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది టీమిండియా. ఐదు టెస్టు సిరీస్‌లో భాగంగా ఇప్పటికే చెరో టెస్టు గెలిచాయి. మూడో టెస్టు గబ్బాలో జరుగుతోంది. ఇందులో భారత బౌలర్‌ బూమ్రా చరిత్ర సృష్టించాడు. మరోవైపు మ్యాచ్‌ కూడా రసకందాయంలో పడింది.

Written By:Ashish D, Updated On : December 18, 2024 / 11:04 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
India Vs Australia 3rd Test Day 5 Australia Declared At 89 For Seven While India Chased Down The Target Of 275 Runs

Ind Vs Aus 3rd Test(6)

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Ind Vs Aus 3rd Test: బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీ ఆడేందుకు భారత క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. మొదటి టెస్టును ఇండియా గెలవగా, రెండో టెస్టును ఆస్ట్రేలియా తన ఖాతాలో వేసుకుంది. ఇక మూడో టెస్టు ప్రస్తుతం గబ్బా వేదికగా జరుగుతోంది. డిసెంబర్‌ 19న ఐదో రోజు ఆట జరుగుతోంది. ఇందులో భారత ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రిస్‌ బూమ్రా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాలో అత్యధిక టెస్ట్‌ వికెట్లు తీసినందుకు లెజెండరీ కపిల్‌ దేవ్‌ను అధిగమించాడు. 2024లో బ్రిస్బేన్‌లో జరిగిన 3వ టెస్టులో జస్ప్రీత్‌ బుమ్రా ఈ చారిత్రాత్మక ఫీట్‌ సాధించాడు.

ఐదో రోజు ఆటలో..
బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగిన ఇండియా– ఆస్ట్రేలియా ఐదో టెస్టులో భారత జాతీయ క్రికెట్‌ జట్టు స్పీడ్‌స్టర్‌ చారిత్రాత్మక మైలురాయిని సాధించాడు. వెటరన్‌ స్పీడ్‌స్టర్‌ ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన దిగ్గజ ఆటగాడు కపిల్‌ దేవ్‌ను అధిగమించాడు. గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మార్నస్‌ లాబుస్‌చాగ్నే వికెట్‌ తీసిన తర్వాత రైట్‌ ఆర్మ్‌ స్పీడ్‌స్టర్‌ ఈ చారిత్రాత్మక మైలురాయిని సాధించాడు. బుమ్రా 10 మ్యాచ్‌ల్లో 17.25 సగటుతో 52 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, 1983 ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ విజేత కెప్టెన్, కపిల్‌ దేవ్, ఆస్ట్రేలియా గడ్డపై 24.58 బౌలింగ్‌ సగటుతో 11 టెస్టుల్లో 51 వికెట్లు తీశాడు. బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీ 2024–25లో మిగిలి ఉన్న మరో రెండు టెస్టులతో బుమ్రా తన ఖాతాలో మరిన్ని వికెట్లు జోడించే గొప్ప అవకాశం ఉంది. ఎలైట్‌ జాబితాలో అనిల్‌ కుంబ్లే(49), రవిచంద్రన్‌ అశ్విన్‌ (40), బిషన్‌ సింగ్‌ బేడీ (35) కూడా ఉన్నారు. 7.3 ఓవర్లలో అ్ఖ 16/3 (201 పరుగుల ఆధిక్యం) ్ఢ భారత్‌ ఠిటఆస్ట్రేలియా 3వ టెస్ట్‌ 2024 5వ రోజు లైవ్‌ స్కోర్‌ అప్‌డేట్‌లు: నాథన్‌ మెక్‌స్వీనీని ఆకాష్‌ దీప్‌ తొలగించాడు.

ఎక్కువసార్లు ఐదు వికెట్లు..
ఇదిలా ఉంటే.. గబ్బా వేదికగానే రెండు రోజుల క్రితం బూమ్రా మరో మైలురాయిని అధిగమించాడు. ఆస్ట్రేలియాపై అత్యధికసార్లు ఐదు వికెట్లు తీసిన ఫాస్ట్‌ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇండియా తరఫున టెస్టుల్లో అత్యధికసార్లు ఐదు వికెట్లు తీసిన రికార్డు సొంతం చేసుకున్నాడు. గబ్బా వేదికగా జరుగుతున మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి ఈ ఫీట్‌ సాధించాడు. ఉస్మాన్‌ ఖవాజా, నాథన్‌ మెక్‌స్వీన్, స్టీవ్‌ స్మిత్‌తోపాటు ట్రావిస్‌ హెడ్, మిచెల్‌ మార్స్‌ను పెలివియంకు పంపించి ఐదు వికెర్ట రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక న్యూజిలాండ్‌ సౌత్‌ఆఫ్రికా, ఆస్ట్రేలియాపై లాంగ్‌ ఫార్మాట్‌లో అత్యధిక 5 వికెట్లు తీసేసిన బౌలర్ల జాబితాలో ఫస్ట్‌ ప్లేస్‌కు చేరుకున్నాడు. ఈజాబితాలో బూమ్రా 8సార్లు ఐదు వికెట్లు తీయగా, కపిల్‌ దేవ్‌ 7సార్లు తర్వాతి స్థానంలో ఉన్నాడు. భారత్‌ తరఫున మో6స్టు ఫైఫర్స్‌ తీసిన బౌలర్లలో కపిల్‌దేవ్‌ 23 సార్లు తీయగా తర్వాత బూమ్రా 12సార్లు తీశాడు.

రసకందాయంలో మ్యాచ్‌..
ఇదిలా ఉంటే.. మూడో టెస్టు ఐదో రోజు మ్యాచ్‌ రసకందాయంగా మారింది. భారత్‌ చివరి వికెట్‌ను తొందరగా పడగొట్టిన ఆసిస్‌.. తర్వాత ధాటిగా బ్యాటింగ్‌ ప్రారంభించింది. ఈ క్రమంలో వికెట్లు చకచకా పడిపోయాయి. 89–7 వికెట్లు పడడంతో ఆసిస్‌ డిక్లేర్‌ చేసింది. భారత్‌ ముందు ఊరించేలా 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇందులో బూమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ మ్యాచ్‌లో 9 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా 54 ఓవర్లలో పది వికెట్లు తీస్తే గెలుస్తుంది. భారత్‌ 275 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. మరి వరణుడు కూడా కరుణించాలి.

Ashish D

Ashish D Author - OkTelugu

Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

View Author's Full Info

Web Title: India vs australia 3rd test day 5 australia declared at 89 for seven while india chased down the target of 275 runs

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • aus vs ind test ind aus test
  • australian men’s cricket team vs india national cricket team
  • imd vs aus cricket scores
  • india australia match
  • India vs Australia Live Score
Follow OkTelugu on WhatsApp

Related News

Team India: బుమ్రా తప్పుకున్నాడు.. టీమిండియా టెస్ట్ జట్టుకు కెప్టెన్, వైస్ కెప్టెన్లు వారే!

Team India: బుమ్రా తప్పుకున్నాడు.. టీమిండియా టెస్ట్ జట్టుకు కెప్టెన్, వైస్ కెప్టెన్లు వారే!

Jasprit Bumrah: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీకి అందుబాటులో స్పీడ్‌ స్టార్‌!

Jasprit Bumrah: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీకి అందుబాటులో స్పీడ్‌ స్టార్‌!

Jasprit Bumrah: బుమ్రాకు గాయం.. కారణం ఏంటి.. బాధ్యులు ఎవరు?

Jasprit Bumrah: బుమ్రాకు గాయం.. కారణం ఏంటి.. బాధ్యులు ఎవరు?

Team India: ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు టీమిండియాకు షాక్‌.. కప్పుపై ఆశలు వదులుకోవాల్సిందేనా?

Team India: ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు టీమిండియాకు షాక్‌.. కప్పుపై ఆశలు వదులుకోవాల్సిందేనా?

Jasprit Bumrah: బుమ్రా లేకపోతే టీమిండియా బౌలింగ్ సంగతి అంతేనా.. ప్రత్యామ్నాయాలు రూపొందించుకోకపోతే కష్టమేనా?

Jasprit Bumrah: బుమ్రా లేకపోతే టీమిండియా బౌలింగ్ సంగతి అంతేనా.. ప్రత్యామ్నాయాలు రూపొందించుకోకపోతే కష్టమేనా?

Jasprit Bumrah : కీలక బౌలర్ ఇప్పట్లో కోలుకోడు .. ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడేది కష్టమే.. టీమిండియాకు బిగ్ షాక్!

Jasprit Bumrah : కీలక బౌలర్ ఇప్పట్లో కోలుకోడు .. ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడేది కష్టమే.. టీమిండియాకు బిగ్ షాక్!

Jasprit Bumrah : 32 వికెట్లు ఒక్కడే తీశాడు.. BGTలో టీమిండియాకు దక్కింది ఇదొక్కటే..

Jasprit Bumrah : 32 వికెట్లు ఒక్కడే తీశాడు.. BGTలో టీమిండియాకు దక్కింది ఇదొక్కటే..

Ind vs Aus : బ్యాటింగ్ కు వచ్చినా.. బౌలింగ్ కు రాని బుమ్రా.. అభిమానుల్లో ఆందోళన!

Ind vs Aus : బ్యాటింగ్ కు వచ్చినా.. బౌలింగ్ కు రాని బుమ్రా.. అభిమానుల్లో ఆందోళన!

Ind Vs Aus 5th Test: వాపును చూసి బలుపు అనుకుంటున్నాడు.. కోన్ స్టాస్ గాడికి ఎవడైనా చెప్పండ్రా..

Ind Vs Aus 5th Test: వాపును చూసి బలుపు అనుకుంటున్నాడు.. కోన్ స్టాస్ గాడికి ఎవడైనా చెప్పండ్రా..

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.