Argentina vs Spain Final: ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్లోకి అర్జెంటీనా వెళ్లిపోయింది. స్పెయిన్ జట్టుతో అమీతుమీ తేల్చుకోబోతోంది. గత ప్రపంచ కప్ ను అర్జెంటీనా దక్కించుకుంది. ఈసారి కూడా ట్రోఫీ అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించాలని మెస్సీ సేన భావిస్తోంది. అయితే ఇప్పుడు ఆ జట్టుకు అనుకోని ఉపద్రవం వచ్చి పడింది. దీంతో విశ్లేషకులు ఫైనల్ కంటే ముందే అర్జెంటీనా పంప మరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు.
అర్జెంటీనా జట్టుకు వచ్చిన తాజా తలనొప్పి స్పెయిన్ తో కాదు. అసలు ఇబ్బంది మొత్తం మ్యాచ్ రిఫరీ నుంచి. ఫైనల్ మ్యాచ్ కు రిఫరీగా స్లోవ్కో విన్సిచ్ ను ఫిఫా నిర్వాహక కమిటీ నియమించింది. గతంలో విన్సిచ్ రిఫరీ గా ఉన్నప్పుడు అర్జెంటీనా ఆ మ్యాచ్ ఓడిపోయింది. ఇక ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్ మ్యాచ్లలో.. అర్జెంటీనా జట్టుకు నిర్వాహకులు.. రిఫరీలు అనుకూలంగా ఉన్నారని విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఫిఫా ఈ నిర్ణయం తీసుకుందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
విన్సిచ్ కు 47 సంవత్సరాలు. ఇతడిది స్లోవేకియ ప్రాంతం. 2010 నుంచి అతడు మ్యాచ్ వ్యవహరిస్తున్నాడు. గత వరల్డ్ కప్లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. నాడు ఈ టోర్నీ ఖతర్ వేదికగా జరిగింది. లీగ్ దశలో సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఓడిపోయింది. నాడు మ్యాచ్ రిఫరీగా విన్సిచ్ వ్యవహరించాడు. నాటి మ్యాచ్ లు అతడు అర్జెంటీనాకు పెనాల్టీ విధించాడు. సౌదీ అరేబియా ఆటగాళ్లకు ఆరు పసుపు రంగు కార్డులు చూపించాడు. అయితే అప్పట్లో ఇతను కూడా అర్జెంటీనా జట్టుకు అనుకూలమని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే నాటి మ్యాచ్లో రెండవ క్వార్టర్లో పరిస్థితి మారిపోయింది. సౌదీ అరేబియా అర్జెంటినా జట్టును ఓడించింది.
ఇప్పుడు ఫైనల్ మ్యాచ్లో విన్సిచ్ రిఫరీగా వస్తున్నాడు. దీంతో మెస్సి బృందంలో ఆందోళన మొదలైంది.. ఫైనల్ మ్యాచ్ కు రిఫరీ గా తనని నియమించడంతో విన్సిచ్ భావద్వేగానికి గురవుతున్నాడు. కన్నీరు పెడుతున్నాడు.. ఇప్పటివరకు ఈ ప్రపంచకప్లో అతడు మూడు మ్యాచ్లకు రిఫరీగా పని చేశాడు. ఈక్వెడార్ ఆటగాడికి క్రెడిట్ కార్డు జారీ చేశాడు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మైదానంలో అర్జెంటీనా ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.. ఒకవేళ ప్లేయర్లు హద్దులు దాటి పోతే మాత్రం అతడు సహించలేడని హెచ్చరిస్తున్నారు. స్పెయిన్ ఆడిన అనేక మ్యాచ్లకు విన్సిచ్ రిఫరీగా వ్యవహరించాడు. ఇది అర్జెంటీనా జట్టులో కలవరాన్ని కలిగిస్తోంది.
ఫిఫా ప్రపంచ కప్ లో ఫైనల్ మ్యాచ్లో గెలిచిన విజేతలకు తొలిసారి ఉంగరాలను బహుకరించడానికి నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మతం 2026 రింగులను ఏర్పాటు చేశారు. అందులో ఆటగాళ్లకు 30 ఇస్తారు. మిగిలిన వాటిని అభిమానులకు ఇస్తారు. ఈ ప్రపంచకప్ కు మెక్సికో.. కెనడా.. అమెరికా ఆతిథ్యం ఇచ్చాయి. అమెరికా వేదికగా ఈ మ్యాచ్లు జరిగాయి. ఫైనల్ తో పాటు.. త్వరలోనే థర్డ్.. ప్లేస్ కోసం పోటీలు జరుగుతాయి.
