Eng vs Ind 1st Test Day 2: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆటలో రిషబ్ పంత్ సెంచరీ సాధించాడు. 65 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన రిషబ్ పంత్ సెంచరీ సాధించాడు. 146 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతనికిది ఏడో సెంచరీ.
Never a dull moment with Rishabh Pant at the crease #ENGvIND pic.twitter.com/qflDWQz3nx
— Cricbuzz (@cricbuzz) June 21, 2025