https://oktelugu.com/

ఆమ్యాచ్ ను 20 కోట్ల మంది చూశారు…

కరోనా ప్రభావంతో భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఇండియాలో  జరగాల్సిన టీట్వంటి  మెగా సంబరం ఈ నెల 19 న దుబాయ్ లో ప్రారంభమైంది. ఈ స్పోర్ట్స్ మెగా ఈవెంట్ తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి, చెన్నై జట్ల మధ్య జరిగింది. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది. ఈ మ్యాచ్ ను 20 కోట్ల మంది వీక్షించినట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ట్వీటర్ ద్వారా తెలిపారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2020 / 07:28 PM IST

    mi vs csk 2020 match

    Follow us on