Homeఆధ్యాత్మికంToday 26 September 2025 Horoscope: ఈ రాశి వ్యాపారులో ఈరోజు అదృష్టవంతులు.. అనుకోకుండా సంపద...

Today 26 September 2025 Horoscope: ఈ రాశి వ్యాపారులో ఈరోజు అదృష్టవంతులు.. అనుకోకుండా సంపద పెరిగే అవకాశం..

Today 26 September 2025 Horoscope: జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోని సంపద పెరుగుతుంది. మరికొన్ని రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కష్టపడి పనిచేసిన వారికి సరైన ఫలితాలు ఉంటాయి. పేదలతో ఉల్లాసంగా ఉంటారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపెడతారు. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు తగిన ప్రతిఫలం పొందుతారు. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు లాభాలు పొందే అవకాశం. ఏదైనా వివాదం ఉంటే దూరంగా ఉండడమే మంచిది. లేకుంటే చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. పూర్వికుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారాలు ఈరోజు లాభాలు పొందే అవకాశం. కొన్ని పనుల కోసం ఆందోళన చెందుతారు. పాత స్నేహితులను కలవడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) :. ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. ఏదైనా పనిని ప్రారంభించే ముందు పెద్దలను సంప్రదించడం మంచిది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇవి వ్యాపారులకు లాభాలు తీసుకొస్తాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తోటి వారు పూర్తి చేయడానికి తోటి వారు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. కొన్ని పనులు పూర్తి కావడానికి కష్టపడాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో వాదనంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదన వస్తాయి. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అధికారుల నుంచి ఉద్యోగులు ఒత్తిడిని ఊరుకుంటారు. వ్యాపారులు కొత్త భాగస్వామిని చేర్చుకుంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారికి కొందరు రహస్య శత్రువులు ఇబ్బంది పెడతారు. అందువల్ల ఎవరితోనైనా పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు తమ భవిష్యత్తుపై దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధాలు పెరిగిపోతాయి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైతే వారితో ఆర్థిక వ్యవహారాలు అప్పుడే జరపకుండా ఉండడమే మంచిది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా సంపద పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ఏదైనా కొత్తగా పనిని మొదలు పెడితే దానితో లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఎవరైనా డబ్బు ఇస్తే తిరిగి విచ్చేస్తూ మత ఉంటేనే తీసుకోవాలి. లేకుంటే ఆర్థిక చిక్కుల్లో పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి ఇంటికి ఒకరు అతిథిగా రావచ్చు. దీంతో ఇల్లు తొందరగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగులు ప్రశంసలు పొందుతారు. కొందరికి బదిలీలు ఉండే అవకాశం. వ్యాపారులో కొత్తగా ప్రాజెక్టును ప్రారంభిస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఆస్తికి సంబంధించి ఇబ్బందులకు గురి చేస్తే వారికి దూరంగా ఉండడమే మంచిది. డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు తోటి వారికి సహాయం చేస్తారు. అధికారుల నుంచి మద్దతు పొందుతారు. కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించడానికి వ్యాపారులు పెద్దలను సంప్రదిస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version