Homeఆధ్యాత్మికంToday 20 May 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు లక్ష్మీ కటాక్షం..

Today 20 May 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు లక్ష్మీ కటాక్షం..

Today 20 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండా ధన లాభం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): వ్యక్తిగతంగా అధిక ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి సమాయత్తమవుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అన్ని ప్రయోజనాలు కలుగుతాయి. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులు కొత్తగా ప్రాజెక్టులు చేపడితే వెంటనే పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు సమయానికి అనుకూలంగా పనులు పూర్తి చేసుకుంటారు. ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదిస్తారు. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఒత్తిడి కలుగుతుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య బంధుత్వాలు పెరిగిపోతాయి. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వ్యాపారులకు పెద్దలనుంచి సపోర్టు ఉంటుంది. దీంతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు అన్ని రంగాల్లో రాణిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. గతంలో కంటే ఇప్పుడు పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడంతో మానసికంగా సంతృప్తిగా ఉంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు కోరుకున్న జీవితాన్ని పొందుతారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులను ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో ఘన నియంగా లాభాలు పొందుతారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. ఉద్యోగులు తోటి వారితో సక్రమంగా ఉండాలి. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండగలుగుతారు. బకాయిల నుంచి విముక్తి కలుగుతుంది. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉంటుంది. కొన్ని ప్రయాణాల వల్ల అధిక ప్రయోజనాలు పొందుతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామి కోసం అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్తగా ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువుల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడమే మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే కష్టపడాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version