Rashi Phalalu: ఈ రాశుల వారికి వివాహ సంబంధాలు వస్తాయి..ఈరోజు 12 రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఇతరుల నుంచి విలువైన వస్తువులు పొందుతారు. కుటుంబ సభ్యులతో గొడవలు ఉండే అవకాశం.

Written By: Srinivas, Updated On : November 19, 2023 8:34 am

Rashi Phalalu

Follow us on

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 19న ఆదివారం ద్వాదశ రాశులపై శ్రవణా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో మేషం, వృషభం వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి.12 రాశుల వివరాలు ఎలా ఉన్నాయంటే?

మేషరాశి:
ఈరోజులు ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేస్తారు. గతంలో పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. జీవత భాగస్వామితో వాగ్వాదం వద్దు.

వృషభం:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఇతరుల నుంచి విలువైన వస్తువులు పొందుతారు. కుటుంబ సభ్యులతో గొడవలు ఉండే అవకాశం.

మిథునం:
ప్రణాళిలకు ఇతరులతో పంచుకుంటారు. అవి లాభాలు చేకూరుతాయి. కొన్ని పనుల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. అయినా పూర్తవుతాయి. పిల్లల కోసం పెట్టుబడులు పెడుతారు.

కర్కాటకం:
ఈ రాశివారికి ఈరోజు అనుకూలం. కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెండింగు పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు.

సింహం:
మీ పనులకు శత్రువుల అడ్డంకులు సృష్టించే అవకాశం. పిల్లలకు సంబంధిచిన పనుల్లో బీజీగా గడుపుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శత్రువులతో వాగ్వాదానికి దూరంగా ఉండండి.

కన్య:
కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇప్పటికే ఉన్న సమస్యల తీవ్రత పెరిగే అవకాశం. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి అనుకూలం.

తుల:
పెండింగు సమస్యలు పూర్తవుతాయి. ఉద్యోగులకు ఆదాయం పెరిగేందుకు కొత్త మార్గాలు వస్తాయి. ఎలాంటి వివాదాల్లో దలదూర్చకుండా ఉండడమే మంచిది.

వృశ్చికం:
కుటుంబంలో అశాంతి కలుగుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యక్తిగతంగా సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు అనుకూలం.

ధనస్సు:
ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది. లేకుంటే సంబంధాల్లో చీలికలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం:
వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఒకేసారి అన్ని పనులు ఉండడం వల్ల మనసులో ఆందోళన పెరుగుతుంది.

కుంభం:
వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు జాగ్రత్తలు పాటించాలి.

మీనం:
వ్యాపారస్తులు కాస్త రిస్క్ లు ఎక్కువ. అయినా ఓపికతో పనులు పూర్తి చేయాలి. సాయంత్రం బంధువులకు సాయం చేస్తారు. ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి.