ఆధ్యాత్మికంHoroscope Today: ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు నెరవేరుతాయి..

Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు నెరవేరుతాయి..

Horoscope Today: 2024 మే 29 బుధవారం రోజున ద్వాదశ రాశులపై శ్రావణ, ధనిష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభయోగం కలగనుంది. మరికొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఉండనున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
ఈ రోజు ఈ రాశి వారి ఆదాయం బాటుంటుంది. అనుకున్న పనులు నెరవేరుస్తారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. ఇతరులకు సాయం చేస్తారు.

వృషభ రాశి:
చాలా విషయాల్లో ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు కెరీర్ కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు.

మిథున రాశి:
ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రాజకీయాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి. గతంలో చేపట్టిన కొన్ని పనులు విజయవంతం అవుతాయి.

కర్కాటక రాశి:
పెండింగు సమస్యలను పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. విద్యారంగానికి చెందిన వారు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి.

సింహారాశి:
కుటుంబ జీవితం బాగుంటుంది. కొన్ని విషయాల్లో కోపాన్ని నియంత్రించుకోవాలి. వ్యాపారుల పెట్టుబడులకు తగిన ఫలితాలు ఉంటాయి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి.

కన్య రాశి:
రాజకీయాల్లో ఉండేవారికి నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు పూర్తవుతాయి. తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సమస్యలు తీరుతాయి.

తుల రాశి:
భవిష్యత్ కు సంబంధించిన నిర్ణయాల్లో తొందరపడొద్దు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ బకాయిలు వసూలవుతాయి. ఆదాయం పెరుగుతుంది.

వృశ్చిక రాశి:
వివాహ ప్రయత్నాలు సాగుతాయి. ఆర్థిక పరమైన విషయాల్లో తొందరపడొద్దు. ఏ పని చేపట్టినా సక్సెస్ అవుతుంది. ఇతరులకు హానీ చేయకుండా పనులు నిర్వహించాలి.

ధనస్సు రాశి:
కొన్ని పనుల విషయంలో ఓపిక ఉండాలి. పిల్లల అవసరాల కోసం ప్రణాళిక వేస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

మకర రాశి:
ఉద్యోగులు ప్రశాంతంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి.

కుంభరాశి:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.ఉద్యోగులు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగ బాగుంటుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి.

మీనరాశి:
ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఎవరైనా సాయం కావాలని అడిగితే వెంటనే చేసేస్తారు. కొత్త ప్రణాళికల ప్రకారంగా ముందుకు వెళ్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Channel Chairman US Visit: ఆ న్యూస్ ఛానల్ పెద్ద అమెరికా లో హల్ చల్.. పక్కన కేఏ పాల్.. ఏదో కొడుతుంది శీనా

Channel Chairman US Visit: ఆ చానల్ పెద్ద ఉన్నట్టుండి అమెరికా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్లిపోయారో తెలియదు. ఛానల్ కు సంబంధించిన అధికారిక కార్యక్రమం కూడా కాదు. ఇటీవల ఆయన తన కూతుర్ని...

Mamata Banerjee: మమతా బెనర్జీ.. సాటి ఆడదాని కన్నీటిని తుడవలేకపోయింది..ఇప్పుడు ఏడ్చి ఏం లాభం.. భేష్ సుబేందు అధికారి..

Mamata Banerjee: సరిగ్గా దుర్గా నవరాత్రులు జరుగుతున్న సమయంలో.. బెంగాల్ రాష్ట్రంలో ఘోరం జరిగింది.. ఒక మెడికల్ పీజీ స్టూడెంట్ మీద దారుణాతీ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన యావత్ దేశాన్ని...

Most Popular

Today 21 July 2026 Horoscope: రాశుల వారి ఇంట్లో సమస్యలు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

Today 21 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై చిత్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ఆదాయాన్ని పొందుతారు....

Week Days Significance: వారంలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఎందుకు.. సంప్రదాయమా.. శాస్త్రమా..

Week Days Significance: వారంలో ఏడు రోజులు ఉంటాయి. ఇవన్నీ ఒకేలా అనిపిస్తాయి. కానీ భారతీయ సంప్రదాయంలో ప్రతి రోజుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి రోజును...

Today 20 July 2026 Horoscope: ఈ రాశుల వారిపై శివయ్య అనుగ్రహం.. అనుకోని లాభాలు..

Today 20 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాసులపై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి మహాశివుడి ఆశీస్సులు ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలు...

Today horoscope in telugu 19.7.2026 : ఈ ఐదు రాశుల వారికి ఈరోజు రెట్టింపు ధన లాభాలు..

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా శుభయోగాలు జరగనున్నాయి. మరికొన్ని...

Today 18 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారిపై ఈరోజు శని దేవుడి ప్రభావం.....

Today 18 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాసులపై ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారిపై శని దేవుడి ప్రభావం వల్ల అన్ని...
Exit mobile version