Homeఆధ్యాత్మికంHoroscope Today: ఈ రాశి వ్యాపారాలకు ఈరోజు అనవసరపు ఖర్చులు ఉంటాయి.. వీరితో జాగ్రత్త..

Horoscope Today: ఈ రాశి వ్యాపారాలకు ఈరోజు అనవసరపు ఖర్చులు ఉంటాయి.. వీరితో జాగ్రత్త..

Horoscope Today: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశుల్లో మార్పులు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై చిత్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సౌభాగ్య యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. మరి కొన్ని రాశుల వారికి వ్యతిరేక పవనాలు ఉంటాయి. మేషంతో సహా మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి: ఈ రాశి ఉద్యోగులు ఈరోజు మానసికంగా ఆందోళనతో ఉంటారు. కొన్ని వస్తువులను దానం చేస్తారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. కుటుంబంలో ఒకరికి అనారోగ్యం రావడంతో ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది. వ్యాపారులకు అవసరపు ఖర్చులు ఉంటాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు. అనవసరపు ఖర్చులు ఉంటాయి. తల్లిదండ్రులతో మాట్లాడి కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.

మిథున రాశి: పూర్వీకుల నుంచి విలువైన ఆస్తులను పొందుతారు. వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. దీంతో కొన్ని పనులు ఈజీగా చేయగలుగుతారు.

కర్కాటక రాశి: విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయవంతంగా పూర్తి చేస్తారు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగులకు జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది.

సింహారాశి: ఈ రాశి వారు ఇదివరకు ఎవరికైనా డబ్బు ఇస్తే అది ఈరోజు తిరిగి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు భాగస్వాముల మద్దతు ఉంటుంది.

కన్య రాశి: కొన్ని రంగాల వారికి అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అనారోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులతో కలిసిమెలిసి ఉంటారు. ఏదైనా వివాదాలు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి.

తుల రాశి: ఈ రాశి వ్యాపారులు వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పై ప్రతికూల వాతావరణ ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

వృశ్చిక రాశి: వ్యాపారం చేసే వారికి జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. కొందరు కొత్త భాగస్వాములు చేరుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే తీవ్ర నష్టం జరుగుతుంది. అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.

ధనస్సు రాశి: ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుపడతాయి. ఏదైనా డబ్బు రావాల్సి వస్తే నేడు అందుతుంది. విద్యారంగంలోని ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. కోర్టు కేసులు ఉంటే అవి నేటితో పరిష్కారం అవుతాయి.

మకర రాశి: వ్యాపారంలో కొన్ని మార్పులు చేస్తారు. ఇవి అనుకూలిస్తాయి. ఉద్యోగుల ప్రమోషన్ పొందే అవకాశం. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభరాశి: ఖర్చులు పెరిగే అవకాశం. కొన్ని పనులను వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కోసం తీవ్రంగా ఆలోచిస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

మీనరాశి: తల్లిదండ్రుల ఆశీర్వాదంతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. జీవిత భాగస్వామి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఓ సమాచారం సంతోషాన్ని ఇస్తుంది. విదేశాల్లో ఉండే విద్యార్థుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version