తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిశ్శబ్దం ట్రైలర్ సోమవారం విడుదల చేసారు. ఈ మూవీలో అనుష్క ప్రధాన పాత్రలో నటించగా మాధవన్, అంజలి, షాలిని పాండే కీలక పాత్రలో నటిస్తున్నారు. మైఖేల్ మాడిసన్ ఈ చిత్రం ద్వారా భారత సినిమా పరిశ్రమ కు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1 గురువారం రాత్రి 9:30 నుంచి తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 2న 12:00am నుండి మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో విడుదల […]
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిశ్శబ్దం ట్రైలర్ సోమవారం విడుదల చేసారు. ఈ మూవీలో అనుష్క ప్రధాన పాత్రలో నటించగా మాధవన్, అంజలి, షాలిని పాండే కీలక పాత్రలో నటిస్తున్నారు. మైఖేల్ మాడిసన్ ఈ చిత్రం ద్వారా భారత సినిమా పరిశ్రమ కు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1 గురువారం రాత్రి 9:30 నుంచి తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 2న 12:00am నుండి మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.