
ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ ప్రజలకు అందుబాటులోకి కొత్త యాప్ ను తీసుకొచ్చారు. సమస్య వచ్చినప్పుడు పోలిస్ స్టేషన్ కు వెళ్లకుండా ఆన్లైన్ లో ఫిర్యాదు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ‘ఏపీ పోలీస్ సేవ’ పేరుతో కొత్త యాప్ ను ప్రవేశపెట్టారు. ఈ యాప్ లో 87 రకాలుగా సేవలు పొందవచ్చు. Fir కాపీలను కూడా యాప్ ద్వారా పొందవచ్చు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ లను యాప్ కు అనుసంధానం చేశారు.
Also Read : ఏపీ ప్రభుత్వం సంచలనం.. దమ్మాలపాటిపై సుప్రీంకు..