
కరోనా నుంచి కోలుకున్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి రెండో సారి ప్లాస్మా దానం చేశారు. సోమవారం ఆయన కుమారుడు కాలభైరవతో కలిసి బాధితుల కోసం ప్లాస్మాను ఇచ్చారు. కరోనా ను ఎదుర్కొనేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమలో ఇంకా యాంటిబాడీస్ ఉన్నాయని అందుకే రెండో సారి ప్లాస్మా దానం చేశామన్నారు.
Also Read : ‘నిశ్శబ్ధం’ ట్రైలర్ టాక్.. అనుష్క మౌనం వెనుక కారణమేంటి?