
అమరావతి భూముల విషయాలపై ఈనెల 25న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి సీఎం అధ్యక్షత వహించగా మంత్రలు హాజరు కానున్నారు. ఇక ఈ సమావేశంలో గిరిజనులకు భూ పట్టాల పంపిణీ, బీసీ కార్పొరేషన్ అంశం, హైకోర్టు ఇచ్చిన తీర్పులపై చర్చించనున్నారు.
Also Read: మోడీజీ.. రైతులను బానిసలుగా మారుస్తున్నవా?