Homeఇంటర్నేషనల్అమెరికాలో కాల్పుల కలకలం.. 12మంది మృతి

అమెరికాలో కాల్పుల కలకలం.. 12మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా జరిపిన కాల్పుల్లో ఆ దేశం రక్తమోడింది. న్యూయార్క్ లోని రోచెస్టర్ లో పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో 12మంది పౌరులు అక్కడికక్కడే మృతిచెందినట్టు సమాచారం. రోచెస్టర్ లో వేర్వేరు ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగినట్టుగా గుర్తించారు. అమెరికా కాలమానం ప్రకారం ఇప్పుడు అక్కడ అర్థరాత్రి 12.30 గంటల సమయంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular