
దేశీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నానయి. మంగళవారం ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్ 448 పాయింట్లు కోల్పోయి 37,585 వద్ద కొనసాగుతుండగా .. నిప్టీ 146 పాయింట్లు నష్టపోయి 11,104 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.44 వద్ద కొనసాగుతోంది. కరోనా భయాలతో ఆసియా మార్కెట్లన్నీ భారీ నష్టాలు చవిచూస్తున్నాయి.
Also Read: భీవండి ఘటనలో 20కు చేరిన మృతుల సంఖ్య