Shape of Districts: ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజన ప్రాముఖ్యత సంతరించుకుంది. సుపరిపాలన, దుష్ప్రరిపాలనకు ప్రధాన ఆయువుపట్టు జిల్లా కేంద్రాలు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ఏదైతే పథకాలు ప్రకటిస్తారో వాటిని పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగాలదే. జిల్లా యంత్రాంగం కరెక్ట్ గా ఉంటే అవి అభివృద్ధి చెందుతాయి.
జిల్లాలు ఎంతో ముఖ్యం. 1876 నుంచే జిల్లాలను బ్రిటీష్ వారు ఏర్పాటు చేశారు. జిల్లా కు కలెక్టర్ ను ఏర్పాటు చేశారు బ్రిటీష్ వారు. రెవెన్యూ కలెక్టర్ ను ఇందుకోసం నియమించేవారు.
వలసవాద ఆలోచనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. రాష్ట్రాల ఏర్పాటుకు ఓ ప్రాతిపదిక లేదు. దానికి పద్ధతు పాడూ లేదు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం.. హర్యానా లాంటి చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయి.శాసనమండలి ఏర్పాటు లో కూడా చట్టబద్దత లేదు.
లోక్ సభ, అసెంబ్లీ నియోజక వర్గాలు జిల్లాల స్వరూపాన్ని ఎందుకు నిర్ణయించలేవు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
